Surprise Me!

Dubbaka MLA Raghunandan Rao సంచలన వ్యాఖ్యలు | Telugu OneIndia

2023-07-04 1,921 Dailymotion

Raghunandan Rao clarifies on his comments about BJP high command | పార్టీకి వ్యతిరేకంగా తాను మాట్లాడినట్లు మీడియాలో వస్తున్న వార్తలను బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ రావు ఖండించారు. పదేళ్లుగా క్రమశిక్షణ కలిగిన బీజేపీ కార్యకర్తగా పనిచేస్తున్నానన్న ఆయన.. రెండోసారి దుబ్బాక ఎమ్మెల్యేగా గెలిచి తీరుతానని ధీమా వ్యక్తం చేశారు.

#pmmodi
#bjp
#telangana
#media
#socialmedia
#raghunandanrao
#dubbakamla
#bandisanjay
~PR.40~

Buy Now on CodeCanyon